సన్నీలియోన్ అంటే దాదాపు మగజాతి మొత్తానికి ఇష్టం . కాని సన్నీ కి నచ్చిన మగాడు ఎవరో తెలుసా ? చిన్ననాటి నుంచి సన్నీ పడిచచ్చిన ఆ అందగాడు ఎవరో తెలుసా ? ఎవరు సన్నీ ని ఏడిపించారో తెలుసా ? తెలియకపోతే పూర్తిగా చదవండి . మిమల్ని ఆకర్షించిన మగాడు ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు సన్నీ సమాధానం చెబుతూ " యుక్తవయసులో మనం అందరం ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఆకర్షితులం అవుతాం నేను కుడా అంతే నాకు చిన్ననాటి నుండి ఆమీర్ ఖాన్ అంటే పిచ్చి ఇష్టం . ఎంత పిచ్చి అంటే ఆమీర్ సినిమాలో ఏం చేస్తే అదే చేసేదాన్ని, చెబితే నవ్వుతారు కాని, ఆమీర్ ఖాన్ సెంటిమెంట్ సన్నివేశాల్లో ఏడుస్తుంటే నాకు కుడా ఎడుపోచ్చేది, తనతో పాటు నేను కుడా ఎడ్చేదాన్ని . అదేం పిచ్చి అని నన్ను అందరు తిట్టినా పట్టించుకునేదాన్ని కాదు . ఆమీర్ లేకపోతే , ఆమీర్ సినిమాలు లేకపోతే నా బాల్యం చాలా బోరింగ్ గా గడిచేదేమో " అంటూ అమీర్ మీద పిచ్చి అంత బయటకు చెప్పేసింది. ఎవరితో నటించాలని కలలు కంటుంటారు అనే మరో ప్రశ్నకు " అందరిలానే ఖాన్ త్రయంతో పని చేయాలని నాకు ఉంటుంది . కాని అందరిలోకి ఒక్కరిని ఎంపిక చేసుకొమ్మంటే మాత్రం . నేను ఆమీర్ ఖాన్ అంటాను " అంటూ కోరికను బయటపెట్టింది. .
Wednesday, 23 September 2015
సన్నీ లియోన్ పడిచచ్చిన మగాడు ఎవరు ?

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment