Friday, 23 October 2015

బసు ప్రసాద్ ఖవాలీ షో గర్ల్ అయింది

సినిమాలు లేకపోతేనేం..నటి శ్వేతా  బసు ప్రసాద్ ఖవాలీ షో గర్ల్ అయింది. ఓ ఖవాలీ సాంగ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆలిండియా బఖూద్ అనే గ్రూప్ రూపొందించిన క్రీపీ ఖవాలీ వీడియో కి శ్వేత షో ఎస్సెట్ అయింది.సింగర్ గా మంచి మార్కులే కొట్టేసింది. ఫేస్‌బుక్ సహా నెట్‌వర్కింగ్‌సైట్స్ లో అమ్మాయిలను వేధించే ఆకతాయిల మీద సెటైరికల్ గా వేసిన చమక్కులే ఈ వీడియో.

No comments:

Post a Comment