Sunday, 18 October 2015

అంతా శృతిపై పడుతున్నారు


‘శ్రీమంతుడు’ చిత్రంతో శృతిహాసన్‌ క్రేజ్‌ టాలీవుడ్‌లో బాగా పెరిగింది. ప్రస్తుతం ఈమెను తమ సినిమాలో బుక్‌ చేసుకునేందుకు పలువురు స్టార్‌ డైరెక్టర్స్‌ మరియు నిర్మాతలు క్యూలో ఉన్నారు. తాజాగా ఈమె రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పింది అందులో మొదటిది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న మూవీ

No comments:

Post a Comment