Monday, 26 October 2015

వావ్...లక్కీ గాళ్స్


సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడమా.. వావ్.. అదో లక్కీ ఛాన్స్ అంటున్నారు కాజల్ అగర్వాల్, లక్ష్మీ రాయ్. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సర్దార్’ చిత్రం సెట్స్‌లో కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని హాట్ లుక్స్‌తో కెమెరాలకు పోజులిచ్చారు.ఈ మూవీలో గ్లామర్ డోస్ మరింత పెంచి మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేయబోతున్న లక్ష్మీ రాయ్.. ఈ చిత్రంలో తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెబుతోంది. కేవలం ఐటం నెంబరే కాదు.. నా పాత్ర ఏమిటో మీరే చూస్తారుగా అంటూ చిరునవ్వులు చిందించింది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో హీరోయిన్ కాజల్ గురించి వేరే చెప్పాలా..? పవన్‌తో ఈమె స్టెప్పులు చూసి తీరాల్సిందే..

No comments:

Post a Comment